మన ఓరుగల్లు మన అమ్మవారు ,వరంగల్‌లోని భద్రకాళి ఆలయం



ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ప్రత్యేకత మరియౌ చరిత్ర తేలుసుకుందామరాండి

ఓరుగల్లుభద్రకాళి అమ్మవారి దేవస్థానం వరంగల్ మరియూ హనంకొండకి మధ్యలో వెలసినారు

భారకాళి అమ్మవారి ఆలయన్ని కె.షా 625 లో నిరిమించారణీప్రతీతి భద్రకాళి అమ్మవారిని ఓరుగల్లు ప్రజాలు కులధైవం గా పూజిస్తారు

ఓరుగల్లు భరకాళీయమ్మవారు కాకతీయుల కాలం లో ఎక్కువ ప్రసిద్ధి చెందరు మరియౌ కాకతీయుల కలంలో నే నిర్మించారని చెప్తారు

చాళుక్య చక్రవర్తి పులకేధ2 భద్రకాళియమ్మవారిని దర్శించుకున్నకే వేంగి పై విజయం పొందారు అని ప్రతీతి

భద్రకిలియమ్మవారి ఆలయ పూర్థినిర్మణం విజయమథరువుతీ జరిగిందనీ చెప్తారు

భారకాళీయమ్మవ్రీ విగ్రహరూపాని కివస్తే అమ్మవారు 9అడుగులాఅత్తుతో అంతే వేడలపుతో మరియౌ 8చేతులతోవుండడంప్రత్యేకం అమ్మవారు పచ్చిమముకామగమమదమభమహమ్మాభస్తమా వాకం మరియూ బలిపితం వున్నాయే అంటే కాకుందాశివుడు మరియౌ సుబ్రహ్మణ్యస్వామి నిరుతిభాగములో వల్లభ గణపతి ఆలయాలు వున్నాయీ యాగశాలలు అర్పతు చేయటం జరిగింది,

సంవాచారంలో మోతం నలుగురు సర్లు వుచవాలు నిర్వహిస్తరు,భద్రకి అమ్మవారిని వుచ్ఛవలలోరోజుకోరకం పూలతోఅమ్మవారిణి కొచ్చారు,ఏవుచావలపు ఝుజ్ఝాచలంలో

విశాఖ మాసంలో శ్రీ భరకాళీ భరేశ్వర కళ్యాణ మహాఓచ్ఛవలు 10రోజులు పాటు జరుగుతాయి,సాయంకాలం జరిగి వాహన సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఆషాడం లో జరిగి శాకంభరి వుచ్ఛవాల సమయంలో అంత మంధి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతరు,పాకం రోజులు జరిపి వుచ్ఛవలలో భక్తురాలు పండ్లు ఆకుకూరలతో అలంకారీషారు.

ఆశ్వయుజ మాసంలో శ్రీ దేవీనవరాత్రులు జరుపుతారు.

శ్రీ ఓరుగల్లు భరకాళీఅమ్మవారిని దర్శించుకున్న భక్తులు అర్ధచంద్రాకారంలో బొట్టు నుడిటిన ధరిస్తరు



ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయానికి 1400 యేండ్ల చరిత్ర వుంది,ప్రతాపరుద్ర చక్రవర్తి విజయత్రకి వెల్లేముందు భారకాళీఅమ్మవారికి వృత్రశ్రేష్ఠ పూజలు.

అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఒక గుహ వుంధాని అందులో యువకులు తపస్సుచేసి సిద్ధి పొందారని చెబుతారు కాకతీయుల కల నిపుణ్యం ఆలయంలో కనిపిస్తుంది.

KE.SHA 1323 కాకతీయులసామ్రాజ్యపథనం తధనాంతరం వంధాల ఎల్లు భద్రకాళి ఆలయ విశిష్టత మరుగునపడిపోయినది.

స్వతంత్రం అనంతరం అమ్మవారి భక్తుడు అయిన P.S గణేశ శాస్రి అభివృద్ధి చేసారు

ఓరుగల్లు శ్రీ భారకాళి అమ్మవారి ఆలయం చుట్టుపక్కల ప్రకృతి రమణీయత మరియూ ఆలయప్రాంగణంలో చెరువు భక్తులకి అంతగానోకట్టు కుంటుంధి.